
government.
చలో హైదరాబాద్ కు జర్నలిస్టులు
నడికూడ,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించి, ప్రజా బోనులో ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో జర్నలిస్టు సంఘాలు వైఫల్యం చెందాయన్నారు,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం 2వ రాష్ట్ర మహ సభ మంగళవారం.హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరుగనున్న మహాసభకు వరంగల్ హనుమకొండ జిల్లా జర్నలిస్టులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు,వారిలో రాష్ట్ర ఆధికార ప్రతినిధి పెండెల సుమన్,జిల్లా అధ్యక్షులు సందెల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్, పరకాల మండల అధ్యక్షులు మడికొండ పవన్,నడికూడ, మండల అధ్యక్షులు చుక్క సతీష్,జిల్లా నాయకులు ఒంటెరు రమేష్ చంద్ర,పెండెల శ్రీనివాస్,అర్షం,మధుసుదన్ హనుమకొండ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.