CPI Senior Leader Bolamoni Naganna Passes Away in Wanaparthy
వనపర్తి సిపిఐ సీనియర్ నేత నాగన్న మృతి శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్టులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా సిపిఐ సీనియర్ నేత బొలమోని నాగన్న సాక్షి దినపత్రిక జిల్లా రమేష్ తండ్రి రాత్రి మృతి చెందారు .అనారోగ్య సమస్యతో ఉన్న హైదరాబాదులో చికిత్స చేయించామని రమేష్ కన్నీటి పర్యంతమయ్యాడు వనపర్తి విలేకరులు ఉషన్న ఓంకార్ నరసింహారెడ్డి పోతుల రాము జగత్ పల్లి శ్రీనివాసులు బక్షి శ్రీధర్ రావు మెట్రో ఆలుగడ్డ గోవర్ధన్ సాక్షి టౌన్ రాజు జ్ఞానేశ్వర్ జాన్ కేతేపల్లి గోపి సుంకరి రమేష్ నగేష్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు మృతుడు నాగన్న కుటుంబ సభ్యులను పరామర్శించి విలేకరి రమేష్ ను ఓదార్చారు
