మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చెన్నారం పెద్ద భీమయ్య అనారోగ్య కారణం వల్ల మరణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించరు. ఈకార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య మైబు, వెన్న చేడ్ అంజిలయ్య చెన్నారం చెన్నప్ప, మన్సూర్ పల్లి బోరు రాజు శంకరమొల్ల ఆనంద్, కృష్ణయ్య నర్సిములు తదితరులు పాల్గొన్నారు.