రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నూటయాభై మంది బిఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారిని గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్ఎస్ చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకె రవిశంకర్. ఈకార్యక్రమంలో తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.