ముత్తారం :- నేటి ధాత్రి
సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముత్తారం మండలం మైదంబండ గ్రామ యువకులు బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి వారికీ బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. సర్పంచ్ శారద సదానందం. ఎంపిటిసి శ్యామల సదా నందం గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట రెడ్డి ముత్తారం యూత్ ప్రధాన కార్యదర్శి బియ్యని వినయ్ కుమార్. ముత్తారం మండలం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు బియ్యని రాజు ఉప సర్పంచ్ చీరాల శివ శంకర్ వార్డ్ మెంబర్లు కండె రమేష్ గాదం దేవేంద్ర భూమయ్య . బియ్యనీ ఓదెలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు. పుట్ట మధు వీరాభిమానులు పాల్గొన్నారు