కూకట్ పల్లి, జూన్ 01 నేటి ధాత్రి ఇన్చార్జి
నేడు యూనివర్సిటీ మరియు కాలేజీ ఉద్యోగస్తులు జి వెంకట రామిరెడ్డి ని పదవి విరమణ సందర్బంగా వారిని ఘనంగా సత్కరించారు.ఈ సమావే.శం లో యూనివర్సిటీ రెక్టర్ డాక్టర్ కే.విజయ కుమార్ రెడ్డి, యూని వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ వేంక టేశ్వర్ రావు, యూనివర్సిటీ ఫైనా న్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఉన్నత అధికా రులు డా సైదా నాయక్ ,క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ మేము నర్సింహా రెడ్డి పలు డిపార్ట్మెంట్ ల హెచ్ ఓడీలు ఆయా డిపార్ట్మెంట్ ల ఉద్యోగు పాలొగొన్నా రు.డాక్టర్.వెంకటరామిరెడ్డి రెడ్డి పలు హోదాల్లో యూనివర్సి టీ లో పని చేసి యూ నివర్సిటీ కి ఉత్తమ సేవలు అం బదించి న వ్యక్తి అన్నారు. రిజిస్టార్ పలువు రు ఉద్యోగులు డాక్టర్.వెంకట రామి రెడ్డి సేవలను కొనియాడారు.