
చిట్యాల నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మిపూరం తండా గ్రామానికీ చెందిన నగావత్ రాజు నాయక్ కూతురు మానస అనారోగ్యం కారణంగా మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్. వారివెంట బీసీ సెల్ మండల అధ్యక్షులు జాలిగపు కిష్టయ్య పిఎసిఎస్ డైరెక్టర్ రాజు నాయక్ మండల యుత్ నాయకులు బనోత్ శ్రీనివాస్ నాయక్ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగిలి రాములు రాకేష్ శివరాం తదితరులు ఉన్నారు.