
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపుర్ గ్రామ వాస్తవ్యులు తాత వనమ్మ సమ్మయ్య గార్ల కుమారుడు కుమార్ యాదవ్ వెడ్స్ లావణ్య వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఆయన వెంట పి ఎస్ సి ఎస్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు నాయకులు దనవెన రమేష్ కొడరి ఓదెలు సతీష్ తాత ఓదెలు నాగరాజ్ తదితరులు ఉన్నారు.