భద్రాచలం నేటిదాత్రి
దుమ్ముగూడెం గురువారం ఈరోజు లక్ష్మీనగరం BRS పార్టీ కార్యలయంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మహాబూబాబాద్ BRS పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా రేపు అనగా 12-4-2024న శుక్రవారం దుమ్ముగూడెం, భద్రాచలం చర్ల మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం గంగోలు కాళికా దేవి గుడి దగ్గర VVRఫంక్షన్ హాల్ లో రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు మహబూబాబాద్ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ,పాల్గొననున్నారు కావున ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అందరూ తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు*ఈ కార్యక్రమంలో MPP రేసు లక్ష్మీ BRS పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు పార్టీ అధికారప్రతినిధి MDజానిపాషా,పార్టీ ప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు.పార్టీ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామరావు.యూత్ కమిటి అధ్యక్షులు అల్లాడి వెంకట్.పార్టీ గిరిజనసంగం నాయకులు పోడియం సుబ్బారావు.పార్టీ నాయకులు కొండపల్లి నరేంద్ర.ఆకుల అనిల్,నోముల రామిరెడ్డి.పిలక నాగేందర్రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.