జైపూర్ నేటిదాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్ అధ్యక్షతన సోమవారం రోజున జనరల్ మేనేజర్ చిన్న బస్వి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీని పరిచయం చేసినారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ జనరల్ బాడీ, దుబ్బపల్లి ఫంక్షన్ హాల్, జైపూర్ లో ఎన్నుకున్న కమిటీని పరిచయం చేసినారు.
నూతన కమిటీ వివరాలు అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ తోగరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్,
ఉపాధ్యక్షులు పాత శివకృష్ణ, మద్దూరి రాజు యాదవ్, చిలుకాని వెంకటేష్,
ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడాకుంట శ్రీధర్,
ఈగ సురేందర్ , పెద్దిరెడ్డి ,కిషన్ రెడ్డి,
జాయింట్ సెక్రెటరీ అట్లా అంజిరెడ్డి, కళ్యాణపు సతీష్,
కోశాధికారి మద్దుల రాజశేఖర్ రెడ్డి,
కార్యవర్గ సభ్యులు బీఖ్య నాయక్, రిక్కుల రవీందర్ రెడ్డి,
దుస్స భాస్కర్ ప్రధాన కార్యదర్శి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ బి ఎం ఎస్.