
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ ఐ ఎం సాంబమూర్తి పోలీస్ లాంచనాలతో మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు ఎస్ ఐ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో త్రివర్ణ పథకం గురించి వివరిస్తూ చదువు కుంటే జీవితంలో ఎలా బ్రతకాలో చదువు నేర్పిస్తుంది మీయొక్క బంగారు బాటకు పునాది అవుతుంది మీ యొక్క జీవితాల్లోకి మత్తు పదార్థాలు కు బానిసలు కావద్దు మీ అమ్మానాన్నల ఆశయాలను నెరవేర్చాలి అందువల్ల చదువు కుంటే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు మీ యొక్క దృష్టి మీరు ఎంచుకున్న గోల్ కొట్టే వరకు వదలద్దు అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉపాధ్యాయులు పోలీసులు పాల్గొన్నారు