తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితమైన వ్యాఖ్యలుచేయడం సరైనది కాదని కాంగ్రెస్ నాయకులు అధికార దాహంతో మాట్లాడుతున్నారని నేనే మంత్రి నేనే రాజు అనే రీతిలో కేకే మహేందర్రెడ్డి అనుచరులతోఆగడాలు చేస్తున్నారని దేశాయిపల్లిగ్రామంలో 19 82లో కాంగ్రెస్ మరియు టిడిపి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు అని అది తెలియకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని తన అనుచరులతో రేషన్.షాపుల మంజూరు భూముల వ్యవహారంలో తలదురుస్తూ వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారనినాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని కేటీఆర్ తో పని చేసుకుని లబ్ధి పొందిన మీ నేతలు ఇప్పుడు కేటీఆర్ ను విమర్శించడం సరికాదు అని మరోసారి కేటీఆర్ పై అనవసరనఆరోపణలు చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా నిజానిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కొయ్యడరమేష్ సిలివేరి చిరంజీవి అవధూత మహేందర్ కురుమ రాజయ్య గుండు ప్రేమ్ కుమార్ ఎన్నమనేని అమర్ రావు నవీన్ రెడ్డి నరేష్ భగవాన్ జీవన్ సయ్యద్ అప్రోచ్ రాజేశ్వర్ పాల్గొన్నారు