భద్రాచలం నేటి దాత్రి
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు భూపతి రావు కాలనీ నందు జరిగిన మాల మహానాడు మాల మహానాడు పట్టణ కమిటీ సమావేశంలో దాసరి శేఖర్ మాట్లాడుతూ నంది అవార్డులు గెదర్ అవార్డులుగా మార్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు దొరల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన శివరక్షణం వరకు పోరాటన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు ఆయన పోరాటాన్ని త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవించడం జరిగింది గద్దర్ జయంతిని అధికారం గా నిర్వహించటం అవార్డులుగా ఇస్తామని ప్రకటించటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను హృదయాలను గెలుసుకున్నారని ఈ సందర్భంగా దాసరి శేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో శనిగిరి చిట్టిబాబు మోతుకు రాశి రోగం చనగా అర్జున్ రావు డేగల రాజు మద్దేటి జయ కుమారి పెరంపల్లి వెంకటేశ్వరరావు కందుల పాపయ్య సౌజన్య వరుణ్ తదితరులు పాల్గొన్నారు