
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మ సిద్దోగానికి రావలసిందిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ఆహ్వాన పలికినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ నివాసానికి వెళ్లి గౌడ సంఘం సభ్యుల తరఫున మన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఎమ్మెల్యే కేటి రామారావును మర్యాదపూర్వకంగా కలిసి ఎల్లమ్మ సిద్దోగానికి రావాల్సిందిగా ఆహ్వానించారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు అందరు కలిసి ఆహ్వానించారు దీనికి స్థానికూలంగా స్పందించిన ఎమ్మెల్యే కేటీ రామారావు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గౌడ సంఘం సభ్యులు ప్రజలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు