సీఎం సభాస్థల పరిశీలన

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ లో ని మరిపెడ బంగ్లాలో 21న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో సభ ప్రాంగణం, హెలికాప్టర్ స్థలం,వాహనాలు పార్కింగ్, ప్రజలు కూర్చున్నందుకు తగిన ఏర్పాట్లు సమీక్షించిన DSP వెంకటేశ్వర్లు బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,సీఐ ఎల్ రాజు,ఎస్సై పవన్ కుమార్, వరంగల్ జిల్లా మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, జడ్పిటిసి తేజావత్ శారద రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ పానుగోతు రామ్ లాల్, మండల పార్టీ అధ్యక్షులు రామ సహాయం సత్యనారాయణ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ పానుగోత్ సుజాత వెంకన్న , 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరశురాములు, ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సమీక్షించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!