
కొత్తగూడ, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ
మండల కేంద్రం లోని కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేశారు. డెలివరీ అయిన మహిళలకు తగు జాగ్రత్తలు చెప్పారు. సిబ్బంది ను మెచ్చుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ గురించి సూచనలు ఇచ్చారు. పీహెచ్ లో డెలివరీ సేవలను వాకబు చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డే బోయిన శ్రీనివాస్,డా.శివ ప్రసాద్, CHO సంపత్ కుమార్,HS. ఆంజనేయులు, రాజ్య లక్ష్మి, రోజమ్మ, మమత శ్రవణ్, రాము, సంజీవ్ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు