భారీ వర్షలకు కూలిన ఇండ్లను పరిశీలించిన – ఆర్ఐ

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నివాస గృహా లు కూలిపోయాయి. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని
నంద గోకుల్ గ్రామంలో మంగళవారం నాడు స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్ కూలిపోయిన ఇళ్లలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూలిపోయిన ఇండ్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక రూపం లో పంపిస్తమన్నారు. బాధితులకు నష్ట పరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!