కూకట్పల్లి జూన్ 06 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్లో రోడ్డు నెంబర్1 రోడ్డు నెంబర్ 4 లో సీసీ రోడ్ల కొరకు గతంలో పదిహేను లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన నిర్మాణ దశ లో ఉన్న రెండు గల్లీలలోని సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్ర మాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేసి ప్రజలకు అందు బాటు లోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలి చిపోవడం వంటి ఇబ్బందులు తలె త్తకుం డా ముందస్తు ప్రణాళికలతోని ర్మాణ పను లను పూర్తి చేయాలని సంబం ధిత అధికా రులకు సూచించారు.అలాగే నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్డును మంచి గా క్యూ రింగ్ చేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకురావాలని అన్నారు.నూ తన సీసీ రోడ్లు నిర్మించి నందుకు కాలనీ వాసులం దరు హర్షం వ్యక్తం చేసి కార్పొ రేటర్ కి కృతజ్ఞతలు తెలియ చేయడం జరిగింది.కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, అంజయ్య యాదవ్,బాలరాజు,కె.రమే ష్,పో శెట్టిగౌడ్,రాజేందర్,పదయ్య,పోచ య్య,ఎల్.రా జు,తాతబాబు తదితరులు పాల్గొన్నారు.