డిఆర్ డిఓ నాగ పద్మజ
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో డిఆర్డిఓ నాగ పద్మజ ,అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్ రావు ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మండలంలో రివ్యూ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇట్టి సమావేశం ముఖ్య ఉద్దేశం మండలంలోని అన్ని జిపి నర్సరీలో మొక్కలు 100% జర్మినేషన్ ఉండాలని ప్రతి గ్రామంలో రేపటినుండి 100 మంది కూలీలతో పని చేయించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ నుండి ప్రతి జిపిలో 150 చొప్పున పని చేయించాలని చెప్పడం జరిగింది మరియు జిపి కార్యదర్శిలు సిబ్బంది అందరు సహకారంతో మండలాన్ని పురోగతిలో ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పడం జరిగింది ఇట్టి సమావేశం ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో ఏపీవో ,ఈసీ టిఏఎస్, పిఎస్, ఎఫ్ఏఎస్ లు పాల్గొనడం జరిగింది.