
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల నాయకులు సలీం బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలాగే అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ తంగళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగారాజు పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో గెలుపుకు శ్రమిస్తానని చెప్పారు రాష్ట్రంలో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ప్రభుత్వ అభివృద్ధి పనులు కు ఆకర్షితులై వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు