అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్తనారాయణరావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో కోడూరి తిరుపతి – అరుణ దంపతులు ఏర్పాటు చేసిన అరుణ మిల్క్ నూతన పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పాటు పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.