మంచిర్యాల ఐబి చౌరస్తాలో మోకు దెబ్బ జాతీయ క్యాలెండర్ ఆవిష్కరణ
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తాలో గురువారం మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసార మొండిగౌడ్ ఆధ్వర్యంలో మోకు దెబ్బ జాతీయ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,పెరుమాండ్ల భాస్కర్ గౌడ్,పున్నం గౌడ్, నవీన్ గౌడ్,రాజకీయ ప్రముఖులు మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్,సింగల్ విండో డైరెక్టర్ రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.