
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం గ్రామంనికి చెందిన బీజేపీ మండల నాయకుడు మారం శ్రీనివాస్ రెడ్డి, ఓడేడు గ్రామంనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి దాసరి పవన్ కుమార్, కేశనపెల్లి, పారుపల్లి, మైదాబండ, సర్వారం గ్రామాలక చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పుట్ట మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్, జెడ్పిటిసి చెల్కల స్వర్ణలత అశోక్ యాదవ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సదాటి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అల్లం తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పప్పు స్వరూప చంద్రమౌళి, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బేద సంపత్, ఇల్లందుల అశోక్, పప్పు చంద్రమౌళి, సర్పంచులు పులిపాక నాగేష్, సంపత్ రావు, మహేందర్ యాదవ్, పర్ష లక్ష్మి శ్రీనివాస్, సతీష్ గౌడ్. ఉప్పు సుగుణ శ్రీనివాస్, ఎంపీటీసీలు బియ్యని శ్యామల సదానందం, రామగల్ల పోచమ్మ మధుకర్, మహిళా కార్యకర్తలు, ముఖ్య కార్యక