మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రావుల భరత్ రెడ్డి, నాగరాజు, రాంచంద్రి, చిరంజీవి, మహేందర్, రమేష్, మన్యం,లక్ష్మయ్య, రాజు, నరేష్, నాగమ్మ, మోహన్, శ్రీను, సురేష్, మోహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కి చెందిన 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు..
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.