కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
. ఎండ పల్లి,మండలం గుల్ల కోట లో గత 20 సంవత్సరాలుగా కని విని ఎరుగని రీతిలో,గ్రామస్థుల సహకారంతో,పూజలు అందుకుంటున్న, గుల్లకోట లోని దుర్గా దేవి ఆలయంలో ఆన్న దాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కొప్పుల ఈశ్వర్ సతీమణి,కొప్పుల స్నేహలత హాజరై,దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం గ్రామ ప్రజల తో మాట్లాడుతూ ధర్మపురి నియోజక వర్గం అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి,ఎంపిటిసి, గొల్లపల్లి శ్రీజ మల్లేశం,గ్రామ బి అర్ ఎస్ అద్యక్షులు వనం రమణయ్య,మరియు,దుర్గా దేవి భక్తులు,మహిళా మణులు,అభిమానులు, గ్రామ ప్రజలు,పాల్గొన్నారు,