Sarpanch Inspects Ram Nagar Colony Development
రామ్ నగర్ కాలని అభివృద్ధి కికృషి చేస్తా.
సర్పంచ్ తౌటం లక్ష్మీ అంతులు.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం కేంద్రం లో ని రామ్ నగర్ కాలనీ ని మంగళవారం రోజున సందర్శించి న సర్పంచ్ తౌటం లక్ష్మీ అంతులు. ఆదేశాల మేరకు 11 వార్డ్ సభ్యులు వేల్పుల లక్ష్మీ ఆధ్వర్యం* లో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్,4 వ వార్డ్ సభ్యులు తౌటం నవీన్*,
పంచాయతీ కార్యదర్శి రవి , 11 వ వార్డ్ నీ పరిశీలించడం జరిగింది ప్రజలను కలుస్తూ పలు సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా *
త్వరలో ఏర్పాటు చేయనున్న కాలని బోర్డ్ , పార్క్ ,ఓపెన్ జిమ్ కి సంబంధించిన స్థల ను* పరిశీలించడం జరిగింది,
అనంతరం మరుగుదొడ్లు ,లైటింగ్ ,సైడ్ డ్రైనేజ్ , ప్రజా అవసరాల పై ప్రజల తో*
చర్చించడం జరిగింది, ఈ కార్యక్రమం లో*
*వేల్పుల రాజు కుమార్, మైదం శ్రీకాంత్ నాగరాజు, ప్రణీత్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
