
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బూ ర వజ్రావ తో.oటే ఎముక విరిగి మంచానికే పరిమితమైందని అభాగ్యురలువా రి అర్థిక పరిస్థితి బాగో లేనందునకనీసం వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారి పరిస్థితి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారికి సంబంధించిన వైద్య ఖర్చులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి వైద్యం అందించే విధంగా చేస్తానని ఈ సందర్భంగా మాటిచ్చారు ఇట్టి విషయాన్ని నియోజకవర్గ ఇన్చార్జి మధుకర్ చోటు వారి దృష్టికి తీసుకువెళ్లారు ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి తంగళ్ళపల్లి మండల జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు