
కూకట్పల్లి,మార్చి 30 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు మాట్లాడుతూ చెరువు అపరి శుభ్రం వలన,పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమలు పెరిగి స్థానికులు పడుతున్న ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకొని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈరోజు అం బీర్ చెరువును పరిశీలించ డం జరి గిందని దోమల నివారణ,డెం గ్యూ,మలేరియా రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు,దుర్వాసన సమస్య ను పరిష్కరించేందుకు అంబీర్ చెరువులో గుర్రపు డెక్కను తొలగించేం దుకు నచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా ఎమ్మె ల్యే ఆరెక పూడి గాంధీ సహకారంతో అంబీర్ చెరు వును అత్యంత సుందరంగా తీర్చి దిద్దు తామని,చెరువులో కలుషిత నీరు చేరకుం డా,కబ్జాలకు గురి కాకుండా పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని కార్పొ రేటర్ నార్నె శ్రీనివాస రావుతెలి యజే శారు.అదేవిధంగా చెరువును పూర్తి స్థాయి లో అభివృద్ధి చేసి ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావ రణాన్ని నా ఇంటిఅ షబ్బీర్ఆలీందిస్తామని, చిన్న పిల్లలు ఆడుకు నేందుకు ఆట పరిక రాలను,మీ ఓపెన్ జిమ్ ఏర్పాటు చే స్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు.ఈ కార్య క్ర మంలో కాల నీ వాసులు నవీన్ నాయుడు,ధర్మరెడ్డి,వేణు గోపాల్ రా జు,రమేష్ శివ,మనోహర్,రఘు,రా ము,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ అలీ చెరువులో ఉన గొప్పగు ర్రపుడెక్క ఎప్పుడు తొలగిస్తారు… కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు సార్ కి నమస్కారం ఎక్కడెక్కడ చెరువులను బాగా పరి శీలిస్తూ గుర్రపుడెక్కులను తొలగిం చి అన్ని రకాల సౌకర్యాలను కలి గిస్తున్న మీరు ఒక్కసారి హైదర్ నగర్ అలీ చెరువును చూసి గుర్రపు డెక్కను తొలగిం చి ఇక్కడ గతం నుండి ఇప్పటి వరకు ఏం చేయాలని అనుకున్నాము ఆ ప్రకారంగా ఈ ప్రాంత ప్రజలు మీకు ఇది చేయవల సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.ప త్రికా ప్రకటన చూసిన తర్వాత నైనా ఈ సమస్యను సత్వరంగా పరిష్కరిస్తారని స్థానికులు కొంత మంది తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.