
వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని ఎలాబాక గ్రామంలో ప్రణవ్ ఆశ్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి హోడితెల ప్రణవ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల మంత్రోత్సవాల నడుమ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్,ఎక్కటి రఘపాల్ రెడ్డీ, చదువు జైపాల్ రెడ్డీ, తోకల సంపత్ రెడ్డి, నల్లగోని సతీష్, మాడ కొండల్ రెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, ఉట్ల స్టీఫెన్, మాడ రాజీ రెడ్డీ తదితరులు పాల్గొన్నారు.