మల్లాపూర్ మండల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష

మల్లాపూర్ మండల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష
మల్లాపూర్ ఏప్రిల్ 21 నేటి దాత్రి

మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామానికి చెందిన మంగళారపు గంగారం తండ్రి పెద్దులు బతికి ఉండగానే చనిపోయినట్టు ఇతరులకు భూమి విరసత్ చేసిన ఇంతకుముందు ఉన్న తహసిల్దార్ ఓబులాపూర్ గ్రామ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి సంగెం శివారులోని సర్వేనెంబర్ 82/1 గల భూమిని ఎలాంటి బంధుత్వం లేని వ్యక్తికి ఓబులాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి పట్టా మార్చిన రెవెన్యూ అధికారులపై పట్టా మార్చుకున్న వ్యక్తిపై నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు దాళారులతో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన మల్లాపూర్ రెవెన్యూ అధికారులు.
. బాధితుడి పట్టా పాసుబుక్ క్రాఫ్ లోన్ నిమిత్తం బ్యాంకు లో ఉండగానే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ బాధితుడు తహసీల్దార్ కార్యాలయంలో మరియు కలెక్టర్ కార్యాలయం లో డివిజనల్ కార్యాలయల్లో ఎన్ని వినతిపత్రాలు ఇచ్చిన సంవత్సర కాలం పాటు ఎన్ని సార్లు ఆఫీస్ ల చుట్టు రా తిరిగిన న్యాయం జరగకపోవడంతో బాధితుడు నాయి బ్రాహ్మణ సామజిక వర్గనికి చెందిన వాడు కవడంతో తన సామజిక ప్రజల మద్దతుతో మల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం యెదుట ఆమరణ నిరాహార దీక్ష .చేయడం జరిగింది అని బాధితుడు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version