తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మాట్ల మధు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులతో గడపగడప ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఎంతో అభివృద్ధి పరచారని మన మండలంలో వ్యవసాయ కళాశాల గాని మెడికల్ కాలేజీ గాని నర్సింగ్ కాలేజ్ గాని ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు పెద్దకొడుగా మిగిలిపోయారని వారు చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మంత్రి కేటీ రామారావు మన నియోజకవర్గంలో అందులో మన మండలాన్ని జిల్లెల్ల గ్రామన్ని ఎంతో అభివృద్ధి పరచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలిపించారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాట్ల శంకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు