
rains
అకాల వర్షానికి బయమ్మపల్లి లో కూలిన ఇల్లు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామం లో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి గ్రామానికి చెందిన కుక్కల మధునమ్మ అనే ఒంటరి మహిళా రైతు ఇల్లు కూలిపోవడం జరిగింది.కావున ప్రభుత్వం వెంటనే ఇట్టి మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.