33 వ వార్డులో హోటల్స్ వారు పవర్ బోరు నీరు వాడకం

33 వ వార్డులో హోటల్స్ వారు పవర్ బోరు నీరు వాడకం

మున్సిపల్ చైర్మన్ వార్డులో ఇది పరిస్థితి

చోద్యం చూస్టన్న మున్సిపల్ అధికారులు
వనపర్తి నేటీదాత్రి

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వార్డు దివంగత మాజీ ఎమ్మెల్యే .జయరాములు ఇంటి దగ్గర హోటల్ వారు గౌతమ్ మాడల్ స్కూల్ దగ్గర పవర్ బోరు ఉన్న నల్ల కు నడి రోడ్డు పై పైపు వేసుకొని అక్రమంగా నీటిని వాడుకోవoడతో 33 వార్డు ప్రజలు ఎండాకాలం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు తెలిపారు ఈ విషయం మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకుపోయిన స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు గతంలో వనపర్తి లో.మున్సిపల్ పవర్ బోర్ల కు అక్రమంగా నల్లా కనెక్షన్ల పెట్టు కున్నారని మునిసిపల్ అధికారులు తనిఖీ చేయాలని పత్రికలో వార్త కూడా వచ్చిందని ఇంతా మున్సిపల్ వాటర్ ఇంజినీరింగ్ లైన్ మెన్ లు పట్టించుకోకుండ ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు
దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి ముందర రోడ్డుపై పారుతున్న త్రాగునీరు దయచేసి రోడ్డుపై పారకుండా చర్యలు తీసుకోవాలని లేనిచో మున్సిపల్ అధికారులపై సీ ఎం ప్రజావాణి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తామని ప్రజలు ఒక ప్రకటన లో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version