ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన
అఖిలపక్ష ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి :
అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానం చారు
*ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బి. సి నాయకులు గౌనికాడి యాదయ్య బి.ఆర్.ఎస్ నాయకుడు బొడ్డుపల్లి సతీష్, సూగూరు రాము, రామచంద్రయ్య, మైనార్టీ నాయకులు పాష, వార్డు సభ్యులు శివకుమార్, మారం శ్రీకృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుభాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు