మరుగుదొడ్లు ఉపయోగించిన బెనిఫిసర్నకు సన్మాన కార్యక్రమం

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ డి ఆర్ డి ఏ హనుమకొండ జిల్లా

హనుమకొండ, నేటిధాత్రి :

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం& హ్యూమన్ రైట్ డే లో భాగంగా నవంబర్ 19 నుంచి వెళ్లి డిసెంబర్ 10 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనుమకొండ డి ఆర్ డి ఎ,డి ఆర్ డి ఓ గార్ల ఆధ్వర్యంలో 100% మరుగుదొడ్లు ఉపయోగించినటువంటి బెనిఫిసర్ని గుర్తించి వారిని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నిరంతర ప్రక్రియ మరుగుదొడ్లు మరియు తడి చెత్త పొడి చెత్త మైన ప్రజల అవగాహన కలిగి సక్రమంగా ఉండాలని స్వచ్ఛత వైపు హనుమకొండ జిల్లాను తీసుకువెళ్లాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ,ఏఓ, కార్యాలయ సూపర్డెంట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్, సిబ్బంది, బెన్ఫిషరీస్ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!