ఆటో యూనియన్ అధ్వర్యంలో హోలీ సంబరాలు..

ఓదెల పెద్దపల్లి జిల్లా నేటిధాత్రి.

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కుల మతాలకు అతీతంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అందరూ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!