
Holi celebration
హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి
ఎస్సై నరేష్
ముత్తారం :- నేటి ధాత్రి
హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకొనబడునని ఎస్సై నరేష్ తెలిపారు