కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భారీ వర్షం కారణంగా బుధవారం మండలం తడిసి ముద్దయింది ప్రమాదకర స్థితిలో వాగులు వంకలు పొంగి ప్రహహిస్తున్నాయి కరకగూడెం, రంగాపురం ప్రధాన రహదారి పద్మ పురం వద్ద రహదారిపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రజలు ఎవరు ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు