కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకులు 50మంది గురువారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.
కొడిమ్యాల (నేటి ధాత్రి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్,ప్యాక్స్ ఛైర్మెన్ మేనేని రాజనర్సింగరావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, కొండగట్టు ఆలయ ధర్మకర్త ఒల్లాల లింగా గౌడ్, మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ శుఖుర్, నాయకులు బైరి వెంకట్, మీడియా సెల్ నియోజకవర్గ కన్వీనర్ మొగిలిపాలెం రమేష్, తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.