The 100-Year-Old Newspaper House
ఆ ఇల్లును… వార్తా పత్రికలతో కట్టుకున్నాడు…
తన ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. వార్తాపత్రికలను ఒకదానిపై ఒకటి అంటిస్తూ మందమైన గోడలను తయారుచేశారు. గోడలు అర అంగుళం మందంతో ఉండేలా చూశారు. ప్రతీ రోజూ మూడు పేపర్లు ఇంటికొచ్చేవి. కొన్నిపేపర్లు స్నేహితులు, బంధువులు తీసుకొచ్చి ఇచ్చారు.
స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుకలతో ఇల్లు కడతారెవరైనా. కానీ ఇవేవీ లేకుండానే… పాత న్యూస్పేపర్లతో ఓ ఇంటిని కట్టుకున్నాడు. మరో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే… ఆ ఇల్లు నిర్మించి వందేళ్లయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆ ‘పేపర్హౌస్’ ఎక్కడుందంటే…!
