తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఇంచార్జ్ తాటికొండ సదానందం చేర్యాల నేటిధాత్రి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు గెలవాలని కొమురవెల్లి దేవాలయంలో సోషల్ మీడియా తాటికొండ సదానందం ఆధ్వర్యంలో గంగరేని చెట్టు వద్ద ముడుపు కట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 95 నుండి 100 సీట్లకు కేసీఆర్ గెలుచుకుంటున్నారని తెలంగాణలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాబోతున్నాడని మరియు జనగామ నియోజకవర్గం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 70 నుండి 80 వేల మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్ ఆకుల రాజేష్ గౌడ్ బడుగు సాయిలు రవీందర్ రెడ్డి రవి గౌడ్ రచ్చ శ్రీకాంత్ పాకాల కిరణ్ ప్రశాంత్ సాగర్ ఆకుల రమేష్ బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు
వచ్చేది మా ప్రభుత్వం బిఆర్ఎస్
