
ఉప్పల్ నేటిధాత్రి 09:
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఏసీబీ విచారణను మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఉండి హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి ,పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు ఉన్నారు.