ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు నీయులు కొనింటి మానిక్ రావు గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తాజా మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్, నాయకులు లక్ష్మణ్ యాదవ్,బాబు మియ తదితరులు.