
భద్రాచలం నేటి ధాత్రి
మహబూబాబాద్ పార్లమెంట్
భద్రాచలం నియోజకవర్గం
ఈరోజు భద్రాచలంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు