
జైపూర్, నేటి ధాత్రి:
నేరెళ్ల స్నిగ్ధ గౌడ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో అడుగుపెడుతున్న మా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుతూ అమ్మ నేరెళ్ల అనూష,నాన్న నేరెళ్ల నరేష్ గౌడ్,అన్నయ్య నేరెళ్ల ప్రజ్వల్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులు.