ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

మాజీ సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో

కొత్తగూడ/గంగారం:నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో
మార్మోగిన కొత్తగూడ మండల కేంద్రం వాడ వాడల సంకీర్తన
హనుమాన్ ఊరేగింపు
భారీగా తరలివచిన్న హనుమాన్ మాల దారులు మరియు భక్తులు
మండల కేంద్రంలో హనుమాన్ భక్తులచే హనుమాన్ నగర సంకీర్తన భారీ సంఖ్యలో తరలివచ్చిన హనుమాన్ భక్తులు
మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన..చేసిన అనంతరం హనుమాన్ భక్తులకు మహా అన్నదానం చేసారు మల్లెల రణధీర్ ఏజెన్సీ లో ప్రజలు భక్తులు భక్తి భావం తో హనుమాన్ భక్తులను చుసిన విధానం చూసి పలువురు మెచ్చుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *