ముఖ్య అతిథులుగా కడియం కావ్య,ఆర్ ఎం రత్నం
అతిధులుగా డిసిసిడి చైర్మన్ రవీందర్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్
“నేటిధాత్రి” సుబేదారి:-
హనుమకొండ సుబేదారిలోని సర్క్యూట్ హౌస్ రోడ్ విశాల్ భవన్ పక్కన వార్త హనుమకొండ వరంగల్ జిల్లాల కార్యాలయాన్ని శనివారం రోజు ఉదయం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆర్ఎం ఏవి రత్నం చేతుల మీదుగా మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వార్త బ్యూరోఇన్చార్ లు ఆర్సి ఇన్చార్జి లతో పాటు వివిధ మండలాల నుండి పాత్రికేయ మిత్రులు వార్త కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తెలుగు జాతీయ దినపత్రికగా వార్తాపత్రిక తన సేవలను అందిస్తుందని ఇలాగే తన సేవలను అందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేరుందాలని ఆశిస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజ్ వార్త హనుమకొండ బ్యూరో ఇన్చార్జ్ వేణు ప్రసాద్ వివిధ పత్రికల అధినేతలు పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజే శారు