
DCP Crimes
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డిసిపి గా బాధ్యతలు చేపట్టిన గుణశేఖర్
వరంగల్, నేటిధాత్రి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ పనిచేస్తున్న గుణశేఖర్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ నూతన డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా నూతన డీసీపీని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.