
వల్ల పలు బస్సులలోని స్థానిక ప్రజలు రోగాల పాలవుతున్నా… పట్టించుకోరా?
కూకట్పల్లి జూన్ 26 నేటి ధాత్రి ఇన్చార్జ్
కాముని చెరువు, మైసమ్మ చెరువు, ముల్లకత్వ చెరువు ల్లో కలుషిత జలాల వలన పేరుకు పోయిన గుర్రపుడెక్క తో విపరీతమైన దోమలతో పగలు రాత్రి అనే తేడా లేకుండ వాటి బారిన పడి రోగాల పాలవుతున్న ఈ చెరువుల చుట్టుపక్కల ఉన్న 2572 కుటుంబాలు దాదాపు 10 వేల పైచిలుకు జనాభా కలిగిన రెయిన్బో విష్టా స్ రాక్ గార్డెన్,1290 కుటుంబాలు 4 వేల పైచిలుకు జనాభా, రెయిన్బో విష్టా స్ ఫేస్ 1 450 కుటుంబాలు దాదాపు 2 వేల జనాభా చుట్టుపక్కల కాల నీలైన సేవా లాల్ నగర్,రాఘవేంద్ర నగర్,కై త్లాపూర్, మైస్టిక్ హిల్స్,సప్దార్ నగ ర్,ఆంజనఘ యనగర్ గాయత్రినగర్ కాలనీల దోమల సమస్యకు కైత్లాపూ ర్,సేవాలాల్ నగర్ మధ్య ఉన్న ఇరుకైన రోడ్డు విస్తరణ కు నోచుకోక తద్వార నిత్యం విపరీతమైన ట్రాఫిక్ సమస్య
కు పరిష్కారం చూపమని స్థానిక శాస నసభ్యులు శ్రీ మాధవరం కృష్ణరావుని కలిసి వినతిపత్రం అంద జేసిన రేయిన్భో విష్టాస్ అధ్యక్షులు బండి.మధుసూదన రెడ్డి,రామిడి.ప్రమోద్ రెడ్డి,టి.రామ్ కిర ణ్,పూసపాటి దీప్తి తదితరులు పాల్గొ న్నారు.