ఘనంగాజన్మదిన వేడుకలు

వీణవంక (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో వ్యక్తిగత సహాయకుడు సాగర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతున్నికోరుకుంటు.. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ సమక్షంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, మాడ వనమాల సాధవరెడ్డి, ఫాక్స్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, యూత్ నాయకులు ఇప్పలపల్లి మధుసూదన్ రెడ్డి, శివ యాదవ్,చరణ్, పున్నం, కొండల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!